YMCA ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
 
స్థానిక మల్లికార్జున నగర్ YMCA ప్రాంగణంలో ఈ నెల 27, 28 తేదీలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు YMCA కార్యదర్శి గుళ్ళ మార్టిన్ శాంతకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 8886227555 నెంబరులో సంప్రదించగలరు.

పోస్ట్ చేసిన తేదీ: 26 నవంబరు 2015
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.