రామకృష్ణ మఠంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తరగతులు
 
కోరుకొండ రోడ్ లోని రామకృష్ణ మఠంలో డిసెంబర్ 15 నుండి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాస రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మఠం అద్యక్షుడు స్వామి కపాలిశానంద ఒక ప్రకటనలో తెలిపారు.
స్త్రీలకు ఉదయం 7.30 నుండి 8.30 వరకు, పురుషులకు సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తారు.
కంప్యూటర్ తరగతులకు వయోపరిమితి 35 ఏళ్ళు
ఆసక్తి కలవారు కోరుకొండ రోడ్ లోని రామకృష్ణ మఠంలో సంప్రదించగలరు.

పోస్ట్ చేసిన తేదీ : 2 డిసెంబర్ 2016
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.