భానుడి ప్రతాపం - రాబోయే రోజుల్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత
 
నగరంలో రోజురోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి. గురువారం అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు తెలియజేస్తున్నారు. సాద్యమైనంత వరకు నగరవాసులు ఎండల్లో తిరగడం తగ్గించుకోవాలని, ఒకవేళ తిరగవలిసి వస్తే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Posted on May 19, 2017
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.