1500 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 తొలి భారతీయ చిత్రంగా రికార్డు
 
విడుదలైనప్పటినుంచి ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులను నమోదుచేసిన బాహుబలి 2 మరో అరుదైన ఘనతను 1500 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 తొలి భారతీయ చిత్రంగా రికార్డును సాధించింది. ఇప్పటికే తొలి 1000 కోట్ల తొలి భారతీయ చిత్రంగా మరియు కేవలం 22 రోజుల్లోనే 1500 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 భారతీయ సినిమా చరిత్రలోనే ఓ సరికొత్త అధ్యాయాన్ని లికించింది.

Posted On 20 May, 2017
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.