నగరంలో నేటి నుండి ఆఫ్రికన్ సర్కస్
 
నేటి నుండి నగరంలో గ్రేట్ S.A.M.ఆఫ్రికన్ సర్కస్ ప్రారంభం కానుంది. సుమారు 150 మంది ఆఫ్రికన్, రష్యన్, చైనీస్, మణిపూర్ కళాకారులు తమ విన్యాసాలతో అలరించనున్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్ (చక్రధర్ హాస్పిటల్ ప్రక్కన), మోరంపూడి రోడ్ లో నేటి సాయంత్రం 7 గంటలకు ఈ సర్కస్ ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ ౩ ఆటలు (2 PM, 5 PM, 7.30 PM) ప్రదర్శిస్తారు.
Posted on 21 May 2017
 
 
  Copyright 2014 © Rajahmundrycity.com All Rights Reserved.